నెగిటివ్ ఆలోచనలని ఆపడానికి ప్రయత్నించవద్దని సద్గురు సూచిస్తున్నారు, పాజిటివ్ లేదా నెగటివ్ ఆలోచన అనేదేది ఉండదని చెబుతున్నారు. మీ ఆలోచనలతో యుద్ధం చేయడం అంటే అర్ధం, మీరు తయారుచేసుకున్న దయ్యలతో పోరాడినట్లే. ఒకవేళ మీరు గెలిస్తే, మీరు నిజంగా ఒడినట్లే.
Subscribe